రెండు షాపులో దొంగతనం
పొదిలి బస్ డిపో ఎదురు గల సాయి బాలాజీ ఎరువులు దూకణం మరియు వెంకట సాయి రైతు డిపో నందు గురువారం రాత్రి దొంగతనం జరిగినట్లు దూకణం యాజమానులు పోలీసులు కు పిర్యాదు చేసారు. పొదిలి యస్ ఐ సుబ్బారావు సంఘటన స్ధలం ను పరిశీలించి క్యూస్ టీమ్ ను రంగంలో దించారు. సాయి బాలాజీ ఎరువులు దూకణం లో 1000రూపాయలు వెంకట సాయి రైతు డిపో నందు 2100 రూపాయిలు నగదు పొయ్యినట్లు ప్రాథమిక దర్యాప్తు తేలిందని కేసు నామోదు చేసి కేసు పూర్తి స్ధాయి లో దర్యాప్తు చేసి నిందితలను అరెస్ట్ చేస్తామని యస్ ఐ సుబ్బారావు తెలిపారు