భార్య చేతిలో భర్త హతం
పొదిలి మండలం యేలూరు గ్రామం నందు భార్య చేతి భర్త బత్తుల ఏడుకొండలు( 50) హత్యగురయ్యిడు. వివరాలకు వెళితే మృతుడు ఏడకొండలు తన భార్య సోదరుడు గంజి సుబ్బారావును కత్తితో పోడవటంతో కోపంతో తన భర్త తలపై రాయి తో మోదటంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. సంఘటన స్ధలం కు పొదిలి యస్ ఐ సుబ్బారావు చేరుకొన్ని హత్య గల కారణం లు మొదలుగు సమాచారం తో ప్రాధమిక దర్యాప్తు చేపట్టారు.