SS ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభంచిన బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణరెడ్డి
పొదిలి రధం రోడ్డు నందు ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన పధకం క్రింద మాంజురైన ట్రైనింగ్ సెంటర్ బిజెపి జిల్లా అధ్యక్షులు పులి వెంకట కృష్ణ రెడ్డి ప్రారంభం చేసారు. రిసెప్షన్ విభాగం ని పొదిలి యాస్ ఐ సుబ్బారావు ప్రారంభించారు.వివిధ విభాగం లను షేక్ ఖలీఫాతుల్లా భాష కాటూరి వెంకట నారాయణ బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గునిపుడీ బాస్కర్ జడ్పిటిసి సభ్యులు సాయిరాజేశ్వరావు మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు సూరెడ్డి శ్రీనివాసులురెడ్డి గుద్దేటి సుబ్బారావు సయ్యద్ ఖాదర్ భాష సయ్యద్ ఇమాంసా తదితరులు ప్రారంభం చేసారు.