ఘానంగా సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు

పొదిలి సరస్వతి శిశు మందిర్ నందు భారతీయ జనతా పార్టీ ఆద్వర్యం లో సర్దార్ వల్లభాయి పటేల్ 142 వ జయంతి వేడుకలును ఘానంగా నిర్వహించారు . ఈ  కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి  అద్యక్షతనతో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్   564 సంస్దానలను భరత్ విలీనం చేయటం నిజాం సంస్థానని సైనిక చర్య ద్వారా భరత్ విలీనం చేయటం  మొదలగు చరిత్రత్మక కార్యక్రమంలు చేసాడుని వాక్తలు ప్రసగించారు. అనంతరం కేక్ ను కోసి విద్యార్థులు కు పంచిపెట్టారు . ఈ కార్యక్రమంలో భరతీయ జనతా పార్టీ నాయకులు  మాగులురి రామయ్య  పేర్ల శ్రీను  పందిటి మురళి   బి అరుణ్ కుమార్  వుటుకురి ప్రసాద్  రావూరి సత్యలు  అద్యపకులు మరియు విద్యార్థులు తదితరులు పల్గుగోన్నరు .