ఎంపిడిఓ గా తాత్కాలికంగా బాధ్యత లు స్వీకరించిన ఈఓఆర్డి

 పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఝాన్సీరాణి పదోన్నతి పొంది జిల్లా మైనరిటి కార్పొరేషన్ ఈడి గా బదిలీ అయ్యి వెళ్ళి పోవడంతో ప్రస్తుతం ఈఓఆర్డి గా పనిచేస్తున్న రంగనాయకులు కు ఎంపిడిఓ గా తాత్కాలికంగా బాధ్యతలు అప్పుగించారు. ఈ రోజు మండల పరిషత్ కార్యలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు కోవెలకుంట్ల నాగేశ్వరరావు మండల పరిషత్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పల్గకొన్నరు.