డాక్టర్ చక్రవర్తి ఆద్వర్యం లో స్వచ్ఛ భారత్

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంని
గురువారం సాయంత్రం పొదిలి ప్రభుత్వం వైద్యశాల నందు డాక్టర్ చక్రవర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల అవరణంలో పిచ్చి మొక్కలు లను  చెత్తను తను తన సిబ్బంది తో పల్గగోని శుభ్రపరిచారు. ప్రభుత్వం చేప్పాటే అన్ని  పథకం లకు తన వంతు సహాకరిందిచటం  ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటు పొదిలి ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తు  తనదైన శైలిలో పనిచేసుకోనేపోతు ఆదర్శవాదిగా ప్రజల మన్ననలను పొందుతున్నరు