నిషేధిత గుట్కా విక్రయాలు చేస్తున్న ముగ్గురి అరెస్ట్

పొదిలి చిన్న బస్టాండ్ సెంటర్ లోని పలు పాన్ షాపులలో ఎస్ఐ శ్రీరామ్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 షాపులలో నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్న వారి నుండి 800రూపాయల విలువచేసే గుట్కాలను స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేసినట్లు పొదిలి ఎస్ఐ శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.