పలు కిరాణా మరియు పాన్ షాపులలో తనిఖీలు నిర్వహించిన మర్రిపూడి పోలీసులు
మర్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మర్రిపూడి నందు ఎస్ఐ శ్రీహరి మరియు సిబ్బందితో కలిసి నిషేధిత గుట్కా, మద్యం అక్రమ విక్రయాలు జరుపుట విషయంలో పలు కిరాణా మరియు పాన్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అనంతరం నిషేధించిన పొగాకు సంబంధిత వస్తువుల మరియు మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సాహించవద్దని సలహాలు సూచనలను అందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, దుకాణదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.