ఆర్ టి సి బస్టాండ్ లో విశ్రాంతి భవనం ప్రారంభించిన డిపో మేనేజర్

ఆంద్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పొదిలి బస్టాండ్ ప్రాగణంలో సోమవారం ఉదయం సాయి ఎసి డిలక్స్ లాంజ్ (విశ్రాంతి భవనం)ను పొదిలి ఆర్ టి సి డిపో మేనేజర్ శివ ప్రసాద్ ప్రారంభం చేసారు. విశ్రాంతి లాంజ్ ను కాపు సంఘం నాయకులు వెలిశేట్టి వెంకటేశ్వర్లు ప్రారంభం చేసారు. లాంజ్ నిర్వకులు జి అమారనాధ్ మాట్లాడుతూ లాంజ్ నందు గంటకు 10 రూపాయలు ఛార్జ్ ఉంటుందిని ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి ఇస్తామని లాంజ్ నందు ఏసి బాత్రూం టీవి సదుపాయం కలవు లాంజ్ 24గంటలు పని చేస్తుందిని అయినా అన్నరు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది మరియు కార్మికులు బిజేవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి తదితరులు పల్గుగోన్నరు