రేపు కఠారి రాజు సంతాపసభ

మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు సంతాపసభ రేపు నిర్వహిస్తున్నట్లు గ్రామీణ వైద్య సంఘం మండల కార్యదర్శి కోణిజేటి లక్ష్మీ నారయణ అన్నారు. వివరాల్లోకి వెళితే రోడ్లు భవనముల అతిధి గృహంలో గురువారం ఉదయం గ్రామీణ వైద్య సంఘం ఆద్వర్యంలో జరుగుతుందిని కావున పొదిలి ప్రాంతంలోని గ్రామీణ వైద్యులు పాల్గొని జయప్రదం చెయ్యలని ఒక ప్రకటనలో తెలిపారు.