చీరలు పంపిణీ చేసిన కందుల సతీమణి

మార్కాపురం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి సతీమణి లక్ష్మి చీరలను పంపిణీ చేశారు. మండలంలోని కొండాయపాలెం, సలకనూతల, మాదాలవారిపాలెం, ఓబులక్కపల్లి, నందిపాలెం, కంభాలపాడు, పోతవరం గ్రామాలలో మహిళలకు సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేశారు.