ముత్తుట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ భీమా చెక్కలు పంపిణీ

ముత్తుట్ ఫైనాన్స్ నందు గోల్డ్  తీసుకోని ఇన్స్ రెన్స్ కట్టిన దొండపాటి రామిరెడ్డి  కంచర్ల శ్రీను షేక్ మస్తాన్ వలి మృతి చెందటం తో  వారికి ఒక్కరికీ లక్ష రూపాయలు చోప్పున మంజురైనవి ఆ యొక్క భీమా చేక్కలను మృతుల కుటుంబ సభ్యులైన దొండపాటి రాజేశ్వరీ , కంచర్ల కాశీ లక్ష్మీ షేక్ మహుబుబ్ జానీ లకు బ్రాంచి మేనేజర్ శివ కోటేశ్వరావు చేతుల మీద చేక్కలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి  మంజేష్ డేనియల్ తదితర సిబ్బంది పల్గకోన్నరు