క్రిస్మస్ ను కానుక పంపిణీ చేసిన స్వర్ణ గీత
క్రిస్మస్ కనుకను ఆంద్రప్రదేశ్ ఆహార భద్రత కమిషన్ డైరెక్టర్ స్వర్ణ గీత పంపిణీ చేసారు. వివరాలు లోకి వెళితే శనివారం స్థానిక విశ్వనాథపురం చౌకధర దూకణం నందు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రన్న కనుక కిట్టుబ్యాగ్ లను ముఖ్య అతిథిగా హాజరైన స్వర్ణ గీత పంపిణీ చేసారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ చంద్రన్న కనుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నందాని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపుడి భాస్కర్ రెవిన్యూ ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారయణ తదితరులు పాల్గొన్నారు