జనసేన వైసీపీ పోటాపోటీగా నూతన సంవత్సరం వేడుకలు
జనసేన మరియు వైసీపీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు పోటాపోటీగా జరిగాయి. సోమవారం రాత్రి ఒంగోలు కర్నూలు రహదారి ప్రధాన వీధులలో జనసేన మరియు వైసిపి ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలు ఘనంగా నిర్వహించి నాయకులు కార్యకర్తలకు కేకును పంచిపెట్టారు. తొలుత నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలలో పలు సమస్యలు తలెత్తుతాయి అనుకున్నా యువత సానుకూలతతో అటు పోలీసు సిబ్బందికి ఇటు ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సహకారం అందించిన ప్రజలకు పొలీసు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యలు సానికొమ్ము పిచ్చిరెడ్డి వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి షేక్ రబ్బాని షేక్ జహీర్ షేక్ నాయబ్ రసూల్ షేక్ బాజీ షేక్ గౌస్ భాష ముల్లా భాష
జనసేన మండల నాయకులు ముల్లా బాజీ కరిముల్లా షేక్ కాలేషా, యస్పీ ఖాజా, షేక్ ఇంతియాజ్, బండి శ్రీనాథ్ నవీన్ షేక్ షఫీ, డీఎంకే నాయుడు, పండు, శ్రీను, షేక్ రఫీ, షేక్ మొహిద్దిన్, శ్యాంబాబు, దాసు, గిడ్డన్, నరేష్, ఇమ్మానియేల్, వెంకీ, విజయ్, ప్రసాద్, చరణ్, అభి తదితరులు పాల్గొన్నారు.