ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
పొదిలి మండలంలోని అక్కచెరువు పంచాయతీ పరిధి గ్రామాల్లో ముదిరాజులు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల అధ్యక్షులు బాలయేసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే ఎన్నో నూతన సంవత్సరాలు జరుపుకుంటూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సుబ్బారావు, కిరణ్, నాగేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.