భవిత పాఠశాల సందర్శించిన జడ్జి
పొదిలి మండల పరిషత్ కార్యలయం ప్రాగణం లోని భవిత పాఠశాల ను బుధవారం ఉదయం పొదిలి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నాయ్యమూర్తి యస్ పి రాఘవేంద్ర సందర్శించి పిల్లలు కొంత సమాయం గడిపారు. పిల్లల మానసిక స్థితి గురించి సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకోన్నరు . ప్రభుత్వం అందిచే సదుపాయాల మరియు ఇతర సంస్థలు ఇచ్చిన సదుపాయలును పరిశీలించారు. విద్యార్థులు కు నాయ్యమూర్తి రాఘవేంద్ర ఐదు నక్షత్రాల చాక్లట్లును పంచిపెట్టారు ఈ కార్యక్రమం లో నాయ్యవాదులు బొడగిరి వెంకటేశ్వర్లు షేక్ షబ్బీర్ పాఠశాల సిబ్బంది పల్గుగోన్నరు