పడి పూజ కార్యక్రమం కు హాజరైన: జంకె
పొదిలి విశ్వనాధపురం కాలేజ్ రోడ్ లో గొలమారి చెన్నారెడ్డి ఆద్వర్యం లో18 వ పడి సందర్భంగా 18 రకాలపూలతో భారి పడి పూజ కార్యక్రమం ఏర్పాట్లు చేసారు . ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధి గా శాసనసభ సభ్యులు జంకె వెంకట రెడ్డి జడ్పిటిసి సభ్యులు సాయిరాజేశ్వారావు మండల అధ్యక్షులు నరసింహరావు వాకా వెంకటరెడ్డి తదితరులు పాల్గోన్నరు. విళక్కి గుంటూరు శ్రీను గురుస్వామి చే భజనా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు .అయ్యప్ప స్వాములు వందలాది గా తరలివస్తున్నరు