కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు
నలుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు, 14 మందికి పద్మ భూషణ్, 94 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.
టీజెన్ బాయ్, ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్‌కుమార్ మణీబాయ్ నాయక్, బల్వంత్ మోరేశ్వర్ పురంధరేకు పద్మవిభూషణ్ ప్రకటించారు.
సుఖ్‌దేవ్ సింగ్ దిందా, మహాశయ దారమ్ పాల్, దర్శన్‌లాల్ జైన్, అశోక్ లక్ష్మణ్ రావు, కరియా ముండా, బుద్దాదిత్య ముఖర్జీ, నటుడు మోహన్‌లాల్, నంబినారాయణ్, కుల్దీప్ నయ్యర్, మిసెస్ బచేంద్రపాల్, వీకే షుంగ్లా, హుకుందేవ్ నారాయణ్, జాన్ చాంబర్స్ (అమెరికా), ప్రవీణ్ గోర్దాన్ (సౌతాఫ్రికా)కు పద్మభూషణ్ ప్రకటించారు.
ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ చత్రీ, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక , న్స్ మాస్టర్ ప్రభుదేవా, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు.