విగనున్న ఉప సర్పంచ్ పై అవిశ్వాసం 13 మంది సభ్యులను క్యాంప్ కు తరలింపు

పొదిలి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సలకనుతల ఖాసింబీ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాసం ఈ నెల 16 వ తేది న ప్రత్యేక సమావేశం గ్రామ పంచాయతీ కార్యలయంలో ఏర్పాటు చేసారు. మొత్తం పంచాయతీ సభ్యులు 20మంది సర్పంచ్ తో కలిపి 21 మంది అవిశ్వాసం నెగ్గలంటే 14 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి  ప్రస్తుతం ఉప సర్పంచ్ కు మద్దతు గా  మొత్తం 13 మంది సభ్యులు లను క్యాంప్ కు తరలించారు.8మంది ని హైదరాబాద్ లో 5 మందిని కర్నాటక లోని రాయచూర్ లో క్యాంప్ లు  ఏర్పాటు చేసారు. మొత్తం 21 మంది లో 13 మంది క్యాంప్ లో ఉండగా మరో ఇద్దరు కూడా అవిశ్వాసంకు దూరంగా ఉండే విధంగా పావులు కలిపారు దీిని తో  అవిశ్వాసంకు అవసరమైన 14 మంది సభ్యులులను సమాకుర్చుకోవటం విఫలం కావటం తో అవిశ్వాసం నెగ్గె అవకాశలు సన్నగిల్లయిని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నరు .