ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న చాగంటి అరుణ….

70వ గణతంత్ర దినోత్సవ దినోత్సవ సందర్భంగా పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న చాగంటి అరుణకు ఉత్తమ సేవా అవార్డును పొదిలి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ముల్లా జిలాని చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు ప్రశంసించారు.