ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మకు ఘన నివాళులు….

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ 71 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.స్థానిక అమ్మవారిశాల వద్ద ఉన్న గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు గాంధీ సేవలను కొనియాడారు అనంతరం మహాత్మా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గునుపూడి చెంచు సుబ్బారావు( జి.సి), కార్యదర్శి వేమా కృష్ణమూర్తి, మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నా