2వతేది నిర్వహించే భరోసా పెన్షన్లు, పసుపుకుంకుమ కానుక పంపిణీ కార్యక్రమం సద్వినియోగం చేసుకోండి : ఈఓఆర్డీ రంగనాయకులు
పొదిలి గ్రామ పంచాయతీలోని పెన్షన్ లబ్ధిదారులకు మరియు డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అందజేసే పసుపుకుంకుమ కార్యక్రమం ఫిబ్రవరి 2వ తేదీన జరుగుతుందని ఈ కార్యక్రమానికి పొదిలి పంచాయతీలోని లబ్ధిదారులందరూ పొదిలి మండల పరిషత్ కార్యాలయం నందు ఉదయం 8గంటలకు హాజరవ్వాలని కోరారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నామని పొదిలిటైమ్స్ కు తెలిపారు.