కరుణా ఇండెన్ గ్యాస్ లక్కి డ్రా విజేత వెంకటరెడ్డి

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెండవ గ్యాస్ సిలెండర్ తీసుకున్న వినియోగదారులకు నిర్వహించిన లక్కి డ్రా లో గెలుపొందిన నందిపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి వాటర్ ప్యూరిఫయర్ కరుణా ఇండెన్ గ్యాస్ నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా కరుణా ఇండెన్ గ్యాస్ ఇన్ఛార్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇప్పటికి కూడా గ్యాస్ కనెక్షన్ లేని మహిళలు ఎవరైనా ఉంటే ఉజ్వల పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెల్లరేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్ లేని వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ మేనేజింగ్ పార్టనర్ సాయిరాజేశ్వరావు, గ్యాస్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.