13న జిల్లాకు రానున్న జగన్

ఫిబ్రవరి 13వతేది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని బూత్ కన్వీనర్లు, ప్రజా సంఘాల మరియు అనుబంధ సంఘాలతో పాటుగా తటస్థులతో, పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలను వారి ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నంగా జిల్లాకు రానున్నారని సమాచారం.