కందుల, మాగుంటలను గెలిపించండి: దామచర్ల

తెలుగుదేశంపార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనువాసులరెడ్డిని మరియు మార్కాపురం నియోజకవర్గం అభ్యర్థి కందుల నారాయణరెడ్డిలను గెలిపించాలని ప్రకాశం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు.

చంద్రన్న మాట – కందుల బాట పేరుతో తలపెట్టిన పాదయాత్ర ముగింపు సభలో దామచర్ల మాట్లాడుతూ పార్టీ ఇన్చార్జ్ అయినప్పటికీ శాసనసభ్యులతో పోటీపడి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుని వెళ్ళిన వ్యక్తి కందుల అని అన్నారు.

మార్కాపురం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు 265 కోట్లతో టెండర్లు పిలిచామని త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపా