పొదిలి గ్రామ పంచాయతీ నీ మూడు నేలలో ఆదర్శ పంచాయతీ గా మారుస్తా : కందుల

       పొదిలి గ్రామ పంచాయతీ నీ మూడు నేలల లో ఆదర్శ పంచాయతీ గా మారుస్తామని మాజీ శాసనసభ సభ్యులు కందుల నారాయణ రెడ్డి స్థానిక పొదిలి మండల పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు గృహంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమం అన్నరు. అదేవిధంగా పొదిలి నందు  జరిగిన  చిన్న చెరువు  మరియు ఇతర ఆక్రమణల పై  విచారణ జరుగుతుంది నివేదిక రాగానే కలెక్టర్ చర్యలు తీసుకుంటారుని ఉప సర్పంచ్ పై అవిశ్వాసంకు పెట్టిన వారి పై పార్టీ ఆదిష్టనం కు నీవేదిక పంపిచాను వారి పై చర్యలు వారు చూసుకొంటారుని అదేవిధంగా పొదిలి పెద చెరువు లో సాగర్ నీరు స్టోర్జ్ కార్యక్రమం కు త్వరలో శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభం చేస్తామని పొదిలి ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల నుండి 50 పడకలుగా మారుచుటకు కృషి చేస్తున్నని పంట నష్టం పరిహారం క్రితం 5 కోట్లు వచ్చే విధంగా కృషి చేసాను అని మండలం లో జరిగిన ఆక్రమణల పై ఎవరు పిర్యాదు చేసిన చట్టం తను పని తను చేసుకోని పోతుందిని మా ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదుని అయిన అన్నారు త్వరలో ఇంటి ఇంటికి తెలుగు దేశం కార్యక్రమం ద్వారా ప్రజ సమస్యలు తెలుసుకొని పరిష్కారిస్తానుని అయినా అన్నరు. ఈ ప్రెస్ మీట్ లో తెలుగు దేశం నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు యార్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాజీ మండల అధ్యక్షులు కఠారి రాజు  ఎంపిటిసి సభ్యులు ఇమాంసా నరసింహరావు  తెలుగు దేశం పట్టణ నాయకులు ముల్లా ఖూద్దస్ షేక్ జిలాని యాసిన్ షబ్బీర్ రసూల్ యస్ యమ్ భాష తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్  గ్రామ పంచాయతీ సభ్యులు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పల్గోన్నరు