పొదిలి లో కందుల జన్మదిన వేడుకలు

     మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టి ఇన్ ఛార్ మరియు మాజి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక విశ్వనాథపురం రాజు హాస్పిటల్లో  పుట్టిన రోజు కేక్ ను మండల తెలుగు దేశం పార్టి అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు కోసి కార్యకర్తలు కు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ కందుల నారాయణ రెడ్డి మరో ఎన్నో ఉన్నతస్థాయి పదవులు అందుకోవలని ఆకాంక్ష వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు ఏంపిటిసి సభ్యులు ఇమాంసా తదితరులు పల్గోన్నరు