ABOUT US

PODILITIMES is the leading web based news channel in podili mandal.
నిజం నిర్భయంగా వార్తలు వేగంగా అందించేందుకు టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించబడినది….. టైమ్స్ మీడియా ద్వారా 2017లో పొదిలి టైమ్స్ వెబ్ ఛానల్ ప్రారంభించబడి అందరి మన్ననలు పొందుతూ…… తెలుగు ప్రజల కోసం వారి కష్టనష్టాలను ప్రభుత్వానికి చేరవేసేలా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాకు సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి టైమ్స్ మీడియా ధన్యవాదాలు.