పేకాట స్థావరంపై దాడి ….. ఆరుగురు అరెస్టు
స్థానిక చిన్న బస్టాండ్ సమీపంలోని నివాసగృహాల మధ్య పేకాట అడుతున్నారనే సమాచారంతో పొదిలి సిఐ చిన్న మీరాసాహెబ్ మరియు ఇన్ఛార్జి ఎస్ఐ భవానీలు తమ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వీరి వద్దనుండి 6810రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు