పొదిలి నూతన తహశీల్దార్ గా ఎస్ ఎం హమీద్ నియామకం
పొదిలి నూతన తహశీల్దార్ గా ఎస్ ఎం హమీద్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం పొదిలి తహశీల్దార్ గా పనిచేస్తున్న విద్యాసాగారుడును బదిలిచేసి ఆ స్థానంలో పొదలకూరు తహశీల్దార్ గా పనిచేస్తున్న హమీద్ బదిలీపై పొదిలి తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.