మైస్ కోచింగ్ సెంటర్ ఆద్వర్యం లో డిఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహణ

ప్రకాశంజిల్లా పొదిలి పట్టణంలో శ్రీ వివేకానంద జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో మార్కాపురం మైస్ కోచింగ్ వారి ఆధ్వర్యంలో డిఎస్సి మోడల్ గ్రాండ్ టెస్టు నిర్వహించారు.ఈ టెస్ట్ కు 105 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం గ్రాండ్ టెస్టు లో మెదటి మరియు రెండు మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకానంద డైరెక్టర్ కె. వి రమణారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మైస్ అధ్యాపకులు పాల్గొన్నారు