ఆర్య వైశ్య యువ కిరణం సాయి తరుణ్
పొదిలి పట్టణం విశ్వనాథపురం చెందిన బొగ్గువరపు సాయి తరుణ్ తన యొక్క సేవ కార్యక్రమం లతో ఆర్య వైశ్య యువ కిరణం గా ఎదుగుతున్నడు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న తరుణ్ విద్యార్థుల సమస్యలను పరిష్కారించుటకు కృషి చేయటం సంవత్సరం నికి రెండు సార్లు రక్తదానం చేయడం సేవ కార్యక్రమం లకు తన జేబు ఖర్చు డబ్బులు ఖర్చు చేయడం మొదలుగు సేవ గుణాలు చూసి శ్రీ వాసవీ 9+ సేవా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి గా ఎంపిక చేయటం ద్వారా ఆర్య వైశ్య లకు యువ కిరణం దొరికనట్లుయింది. భవిష్యత్తులో తరణ్ మరో ఎన్నో సేవా కార్యక్రమంలు నిర్వహించి ఉన్నత స్ధాయి ఎదగలని ఆర్య వైశ్యలు కొరుకొట్టున్నరు