పట్టణంలో ఓటుకు నోటు….. వైసీపీ అభ్యర్థి తరుపున ఓటుకు 2000లెక్కన పంపిణీ
పొదిలి పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం నుండి ఓటుకునోటు జోరందుకుంది ….. వైసీపీ అభ్యర్థి తరుపున ఓట్లను కొనుగోలు చేసేందుకు 2000రూపాయల చొప్పున ఆదివారంనాడు మధ్యాహ్నం నుండి బృందాలుగా ఏర్పడి పలు వార్డుల్లో పైసా పంపిణీ చేస్తున్నారని సమాచారం.