ఓటుకు 3000చొప్పున కొనుగోలుకు సిద్ధమైన తెదేపా
పొదిలి పట్టణంలో ఓటుకునోటు జోరందుకున్న నేపధ్యంలో వైకాపా అభ్యర్థి ఆదివారంనాడు మధ్యాహ్నం నుండి ఓటుకు 2000వేలు చొప్పున పంపిణీ చేస్తుండగా…… గెలుపుకై తీవ్రంగా శ్రమిస్తూ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న తెదేపా అభ్యర్థి వైకాపా కంటే పైచేయిగా ఉండాలనే సంకల్పంతో ఓటుకు 3000చొప్పున పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.