పొదిలిటైమ్స్ ఎలక్షన్ అవార్డ్
2019 సార్వత్రిక ఎన్నికల బరిలో మార్కాపురం నియోజకవర్గంలో గెలవబోయే అభ్యర్థి ఎవరో అంచనావేసి తెలిపిన వారికి లక్కీడ్రా ద్వారా ఒకరిని ఎంపిక చేసి ప్రత్యేక బహుమతి ఇవ్వడానికి పొదిలిటైమ్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఈ పోటీలో తమ సమాధానాన్ని వాట్సాప్ ద్వారా 8712331005 నంబరుకు తెలియపరచడం ద్వారా ఒక విజేతను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి గెలిచిన అభ్యర్థి చేతులమీదుగా బహుమతి అందజేయబడుతుందని యాజమాన్యం తెలిపింది