అరవింద్ క్రేజివాల్ పై వ్యక్తి దాడి
అమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజివాల్ పై ఒ వ్యక్తి దాడి చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నికల ప్రచారంలో భాగంగా డిల్లీ మోతినగర్ లో అభ్యర్థి తరుపున రోడ్డు షో నిర్వహింస్తుండగా ఒక్కసారిగా ఒక వ్యక్తి ఓపెన్ టాప్ వాహనం పై ఎక్కి దాడి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రక్కనే ఉన్న ఆప్ కార్యకర్తలు అతనిని పట్టుకొని దేహాశుద్దిచేసి పోలీసులకు అప్పజెప్పారు.