రేపు రైల్వే లైన్ లో భూముల కోల్పోయిన రైతులతో సమీక్ష సమావేశం
పొదిలి మండల రెవెన్యూ తహాశీల్దార్ కార్యలయంలో నవంబర్21తేదీ మంగళవారం ఉదయం 10 గంటల కు రైల్వే లైన్ కోసం భూసేకరణ లో భూములు కోల్పోయిన రైతుల తో సమీక్ష సమావేశం నిర్వహింస్తున్నట్లు మండల రెవెన్యూ తహాశీల్దార్ విద్యాసాగరడు పొదిలి టైమ్స్ ప్రతినిధి కి తెలిపారు. కావున రైతులు అందరూ హాజరై తమ యొక్క సందేహలు తీర్చుకోవలిసిందిగా కోరుచున్నరు.