అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు : సిఐ చిన్న మీరా సాహెబ్
పొదిలి సర్కిల్ పరిధిలోని పొదిలి మర్రిపుడి కొనకనమీట్ల తర్లుబాడు దొనకొండ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటమని పొదిలి సిఐ చిన్న మీరా సాహెబ్ అన్నారు. స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రదర్శనలు ఊరేగింపులు బాణసంచా పేల్చిన కఠిన చర్యలు తీసుకుంటమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మర్రిపుడి యస్ఐలు టి శ్రీరాం మాధవరావు తదితరులు పాల్గొన్నారు