పొదిలి 5వ వార్డు లో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం

పొదిలి గ్రామ పంచాయతీ 5 వార్డు పుల్లరపేట నందు వైసిపి సభ్యత్వం నమోదు  కార్యక్రమంని ప్రారబించారు. 5వార్డు లో ఈ రోజు 20 కుటుంబలు వైసీపీ  సభ్యత్వం తీసుకన్నట్లు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్రం ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర  తెలిపారు. జగన్న పాదయాత్ర ద్వారా వైసీపీ  కి ప్రజల లలో మంచి ఆదరణ లబిస్తుందిని అదే విధంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం లో ప్రజల లలో నుండి పెద్ద ఎత్తున మాద్దతు లభిస్తుందని అయినా అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రచార కమిటీ చైర్మన్ వెలుగోలు కాశీ   గుంటక ఏలిషా తదితరులు పల్గోన్నరు.