పంచాయతీ ఓటర్ లిస్ట్ తుది జాబితా విడుదల
పొదిలి గ్రామ పంచాయతీ తుది ఓటర్ లిస్టును విడుదల చేశారు.
వివరాల్లోకి వెళితే పంచాయతీ ఎన్నికల నేపద్యంలో పంచాయతీ ఓటర్ లిస్టును రిజర్వేషన్ల వారిగా ఓటర్లను గుర్తించి తదుపరి తుది జాబితా తయారు చేసి విడుదల చేయడం జరిగింది.
పంచాయతీ లోని మొత్తం ఓటర్లు సంఖ్య 22వేల 869 వందల మంది ఓటర్లు కాగా వారిలో బిసిలు 10903, మంది యస్సీలు 3219, మంది యస్టీలు 959, మంది ఓపెన్ కేటగిరీ చెందిన వారు 7783 మంది కలరు. 20పంచాయతీల రిజర్వేషన్ క్రింది విధంగా ఉంది….
ఉప్పులపాడు గ్రామ పంచాయతీ నందు యస్టీ 136, యస్సీ682, బిసి 473, ఓపెన్ 938, మొత్తం ఓటర్లు 2229…….
తల్లమల్ల పంచాయతీ యస్టీ 18, యస్సీ 505, బిసి 773, ఓపెన్ 307, మొత్తం 1603…… ఓబులక్కపల్లి పంచాయతీ యస్సీ 337, బిసి 218, ఓపెన్ 237, మొత్తం 792…..కొండాయపాలెం పంచాయతీ నందు యస్సీ 478, బిసి 394, ఓపెన్ 563 మొత్తం 1435 ఓటర్లు…
నందిపాలెం గ్రామ పంచాయతీ నందు యస్టీ 34, యస్సీ 407, బిసి 222, ఓపెన్ 328, మొత్తం ఓటర్లు 991….. మంది
మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీ నందు యస్సీ 625, బిసిలు 169, ఓపెన్ 365, మొత్తం ఓటర్లు 1161……
మూగచింతల గ్రామ పంచాయతీ నందు యస్టీ 15, యస్సీ 505, బిసి 96, ఓపెన్ 37, మొత్తం 988…… మంది
సూదనగుంట గ్రామ పంచాయతీ నందు యస్టీ 25, యస్సీ 169, బిసి 353, ఓపెన్ 916, మొత్తం ఓటర్లు 1463……
తమ్మగుంట గ్రామ పంచాయతీ నందు యస్సీ 521, బిసి 7, ఓపెన్ 300, మొత్తం 825…..
ఈగలపాడు గ్రామ పంచాయతీ నందు యస్టీ 29, యస్సీ 291, బిసి 215, ఓపెన్ 379 మొత్తం ఓటర్లు 914…….. కంభాలపాడు గ్రామ పంచాయతీ నందు యస్టీ 127, యస్సీ 1252, బిసి 891, ఓపెన్ 1321, మొత్తం 3591….. కుంచేపల్లి గ్రామ పంచాయతీ నందు యస్టీ 8, యస్సీ 727, బిసి 485, ఓపెన్ 881, మొత్తం ఓటర్లు 2101…..
ఏలూరు గ్రామ పంచాయతీ నందు యస్టీ 10, యస్సీ 582, బిసి 676, ఓపెన్ 1000 మొత్తం ఓటర్లు 2268…..
ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ నందు యస్సీ 646, బిసి 659, ఓపెన్ 547, మొత్తం ఓటర్లు 1852……
అన్నవరం గ్రామ పంచాయతీ నందు యస్సీ 451, బిసి 152, ఓపెన్ 608, మొత్తం ఓటర్లు 1211…..
అక్కచెరువు గ్రామ పంచాయతీ నందు యస్సీ 296, బిసి 284, ఓపెన్ 243, మొత్తం ఓటర్లు 823…….
మల్లవరం గ్రామ పంచాయతీ నందు యస్సీ 389, బిసి 454, ఓపెన్ 272, మొత్తం ఓటర్లు 1115…….
జువ్వలేరు గ్రామ పంచాయతీ నందు యస్సీ 233, బిసి 175, ఓపెన్ 502, మొత్తం ఓటర్లు 909…… పాములపాడు పంచాయతీ నందు యస్టీ 2, యస్సీ 336, బిసి 196, ఓపెన్ 455, మొత్తం 989……. పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ నందు యస్టీ 959, యస్సీ 3219, బిసి 10902, ఓపెన్ 7783, మొత్తం ఓటర్లు 22869……. మందితో కలిపి మొత్తం 20 పంచాయితీల ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు.