ఫోటో లోని వ్యక్తి కనపడుతే పోలీసులు కు సమాచారం ఇవ్వండి: యస్ ఐ సుబ్బారావు
పొదిలి మండలం సలకనుతల గ్రామం కు చెందిన పెద్దినేని తిరుపతి స్వామి అలియాస్ తిరుపతి (25) అనే యువకుడు పగలు రాత్రి వేళ తలుపులు పగలకోట్టి దొంగతనలు చేసే వ్యక్తి కావున పొదిలి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి అతను ఎక్కడైన కనిపిస్తే పొదిలి పోలీస్ వారికి సమాచారం తెలియజేయలని పొదిలి యస్ ఐ సుబ్బారావు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెంబర్లు సిఐ 9440627112 యస్ఐ 9440627113సంప్రదించావసింది కోరారు.