విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేసిన ఎంపిపి జడ్పీటిసి

పొదిలి మండలం రామయణకండ్రిగ గ్రామం లోని మండల పరిషద్ పాఠశాల నందు యూనియన్ బ్యాంకు మాజీ మేనేజర్ కుకట్లపల్లి వెంకటేశ్వర్లు ధాత అందజేసిన ప్లేట్లు గ్లాసులను  విద్యార్థులకు  ముఖ్యఅతిధులు జడ్పీటిసి  రాజేశ్వరరావు, ఎంపీపీ నర్సింహారావు విద్యార్థులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయలు మోహన్ రెడ్డి, ఎంపీటీసీ దోర్నాల చిన్న నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.