నూతన ఎంపిడిఓ రత్న జ్యోతి కి పుష్ప గుచ్చాలను అందించిన ఎంపిపి జడ్పీటిసి

 పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి గా భాద్యతలు  స్వీకరించిన రత్నజ్యోతి ని జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు మండల అధ్యక్షులు నరసింహరావు కలిసి పుష్పా గుచ్చాలు అందజేశారు. అనంతరం సమీక్ష సమావేశం  ప్రారంభించారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రమేష్ బాబు ఈఓఆర్డి  రంగనాయకులు పంచాయతీ కార్యదర్శిలు  ఫీల్డ్ అసిస్టెంట్ లు, మండల్ పరిషద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.