శ్రీ లక్మీ బాలాజీ ఆటో ఫైనాన్షియర్స్ కార్యలయం ప్రారంభం

       పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురు స్టేట్ బ్యాంక్ అప్ హైదరాబాద్  బ్యాంకు పైన గురువారం ఉదయం శ్రీ లక్ష్మీ బాలాజీ ఫైనాన్షియర్స్ కార్యలయంను తెలుగు దేశం పార్టి మండల అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి  రసూల్ యాసిన్ తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్  సంస్థ నిర్వహాకులు బాదం రవికుమర్ రెడ్డి సాదం సత్యనారాయణ యాదవ్ మరియు పట్టణ ప్రాముఖులు మీత్రులు తదితరులు పల్లోన్నరు.