ఆర్టికల్ 370రద్దు రాజపత్రం విడుదల
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హక్కుల కల్పిస్తున్న ఆర్టికల్ 370రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసి రాష్ట్రపతి ప్రతీదిని ఆమోదం తెలుపుటకు పంపించటం….. వెను వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజీట్ విడుదల చేశారు.
వివరాల్లోకి వెళితే కాశ్మీర్ లో ఏమి జరగబోతుందనే అంశంపై గత వారంరోజుల నుండి తీవ్ర చర్చ జరగుతున్న సందర్భంగా సోమవారం ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఆర్టికల్ 370రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్వవిభజన ఆర్టికల్ 35ఏ రద్దుతో పాటుగా ఆర్టికల్ 3, 152, 308, 363 పలు సవరణలు చేయాలని తీర్మానం చేశారు.