రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్విజన బిల్లుకు ఆమోదం
జమ్ము కాశ్మీర్ కు కల్పించిన ఆర్టికల్ 370రద్దు అనంతరం రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడం జరిగిన అనంతరం వేగంగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ను శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ ను, శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన బిల్లును తొలుత రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్వవిభజన బిల్లును ప్రవేశపెట్టి తీవ్ర గందరగోళం మద్య చర్చించిన అనతరం జరిపిన ఓటింగ్ లో అనుకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓటింగ్ దూరంగా 1సభ్యులు ఓటింగ్ వేశారు. దానితో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినట్లు చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించి సభను మంగళవారానికి వాయిదా వేశారు.