కాశ్మీర్ పై తప్పడు కథనాలపై బిబిసి మరియు అల్ జీజిరా ఛానల్స్ కు భారత హెచ్చరిక…..
జమ్మూ కాశ్మీర్ లో పోలీస్ కాల్పులలో పౌరలు మరణించారని పాకిస్థాన్ జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని అసత్యప్రచారం చేస్తున్న బిబిసి మరియు అల్ జీజార్ వార్త సంస్థలను భారత్ హెచ్చరించింది.
తక్షణమే సంబంధించిన వీడియో చూపించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏడు వీడియోలు పంపగా వాటిని పరిశీలన చేసిన భారత్
ఆవి చైచన్య పంచకుల గొడవలకు సంబంధించినవిగా ధ్రువీకరించిన భారత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని లేకపోతే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.