అయ్యప్పస్వామి వారి విళక్కి,ఊరేగింపు
పొదిలి అయ్యప్ప స్వామి వారి దేవస్థానం పాలకమండలి మరియు గురుస్వాముల అద్వర్యం లో అయ్యప్పస్వామి విళక్కి కార్యక్రమం శనివారం ఉదయం ప్రత్యేక కలశ పూజలు జరగయి అనంతరం సాయంత్రం 6గంటల కు చిన్న బస్టాండ్ అయ్యప్పస్వామి గుడి వద్ద నుండి 1000 మంది స్వాములతో ప్రధాన వీధులలో గుండా ఊరేగింపు ప్రారంభం చేసారు. ఊరేగింపు పూర్తి అవగానే
రాత్రి 12 గం”లకు హోమగుండం పూజలు ప్రవేశ కార్యక్రమం జరుగుతుంది.