భారత ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ఆప్ జాయెద్ అవార్డు ప్రధానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూనైటేడ్ అరబ్ ఏమిరెట్స్(యుఏఈ) ప్రతిష్టాత్మకంమైన ఆర్డర్ అప్ జాయెద్ అవార్డును యుఏఈ రాజు మహ్మమద్ బిన్ జాయెద్ శనివారం నాడు ప్రధానం చేశారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని శనివారం అబుదాబి పర్యటనలో భాగంగా అవార్డును ప్రధానం చేయడంతో పాటు భారత్ తో పలు ఒప్పందాలు చేసుకున్నారు.