సాయి క్రేజీ గాయ్స్ షోరుం ప్రారంభించిన: ఎంఎల్ఏ జంకె
పొదిలి పెద్ద బస్టాండ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సాయి క్రేజీ గాయ్స్ రెడిమెడ్ షోరూం ను మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. షోరూం యాజమాని వెంకట రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన మా షోరూం లో కొత్త మోడల్ ఫ్యాషన్ లు దుస్తులు బ్రాండ్ కలిగిన దుస్తులు అందుబాటులో ఉన్నాయిని కొనుగోలుదారులకు మంచి నాణ్యత కల్గిన దుస్తులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమీట్ల మండల పరిషత్ అధ్యక్షులు కె నాగేశ్వరరావు ఉడుముల జిల్లా వైసీపీ ప్రధానకార్యదర్శి వాకా వెంకటరెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.